పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కి ఊరట లభించింది. ..అవిశ్వాస తీర్మానాన్ని తోసిపుచ్చారు స్పీకర్. అవిశ్వాస తీర్మానం వెనుక విదేశీ కుట్ర ఉందన్నారు స్పీకర్. పాక్ అధ్యక్షుడు అరీఫ్ అల్వీతో ఇమ్రాన్ ఖాన్ భేటీ అయ్యారు. పాక్ అధ్యక్షుడితో మాట్లాడారు నేషనల్ అసెంబ్లీ స్పీకర్ ఖైసర్. సభకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హాజరు కాలేదు. పీటీఐ నుంచి 22మంది..ప్రతిపక్షాల నుంచి 176మంది హాజరయ్యారు.
Big Breaking : పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కి ఊరట – అవిశ్వాస తీర్మానాన్ని తోసి పుచ్చిన స్పీకర్
Advertisement
తాజా వార్తలు
Advertisement