సీబీఐపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.సీబీఐకి దర్యాప్తు కోసం ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంది. ఆగస్టు 30న తెలంగాణ హోంశాఖ ఉత్వర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా జీవో 51ని జారీ చేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement