టిక్కెట్ల పెంపులేదని..డీజిల్ సెస్ మాత్రమే పెంచుతామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు వెల్లడించారు. పల్లె వెలుగు బస్సుల్లో రెండు రూపాయలు పెంచారు. ఎక్స్ ప్రెస్ లపై రూ.5..ఎసీ బస్సులపై రూ.10పెంచారు. ఈ పెరిగిన ధరలు రేపటి నుంచే అమలు కానున్నాయి. డీజిల్ సెస్ పెంచినా నష్టాలు తీరవని ఆర్టీసీ ఎండీ అన్నారు. డీజిల్ ధర పెంపుతో రోజుకు రూ.3.5కోట్ల భారం పడనుందన్నారు.
Big Breaking : ఏపీలో పెరిగిన బస్సు ఛార్జీలు – రేపటి నుంచే ధరలు అమలు
Advertisement
తాజా వార్తలు
Advertisement