మాజీ మంత్రి ..టిడిపీ నేత..నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణని పోలీసులు అరెస్ట్ చేశారు. కొండాపూర్‍లోని నారాయణను ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హైదరాబాద్ కొండాపూర్ లో అదుపులోకి తీసుకున్నారు ఏపీ సీఐడీ అధికారులు. రాజధాని ల్యాండ్ పూలింగ్ లో అక్రమాలు జరిగాయని కేసు నమోదు చేశారు.దాంతో ఏపీ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఏపీలో టెన్త్ పేపర్ లీకేజీలో నారాయణ స్కూల్స్ సిబ్బంది పాత్ర ఉందని ఆరోపణలు ఉన్నాయి. ప్రశ్నా పత్రాన్ని లీక్ చేశాడు నారాయణ పాఠశాలకు చెందిన గిరిధర్. కాగా గిరిధర్ వాట్సాప్ నుంచి తెలుగు పేపర్ బయటికి వెళ్లింది.పరీక్ష ప్రారంభమయిన తర్వాత ఉదయం 9:57నిమిషాలకి వాట్సాప్ లో బయటికొచ్చింది ప్రశ్నాపత్రం.
Big Breaking : మాజీ మంత్రి ..నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణ అరెస్ట్
Advertisement
తాజా వార్తలు
Advertisement