నెల్లూరు వైసీపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యే కోటంరెడ్డితో మాజీ మంత్రి అనిల్ యాదవ్ భేటీ అయ్యారు. కేబినెట్ లో చోటు దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు కోటం రెడ్డి.ఇటీవలే మంత్రి కాకాణిపై వ్యంగ్యంగా మాట్లాడారు అనిల్. కాగా గతంలోనూ కాకాణి, కోటంరెడ్డి మధ్య విభేదాలు తలెత్తాయి. కోటంరెడ్డి, అనిల్ భేటీపై జిల్లా రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.
Big Breaking : ఎమ్మెల్యే కోటంరెడ్డితో – మాజీ మంత్రి అనిల్ యాదవ్ భేటీ
Advertisement
తాజా వార్తలు
Advertisement