ఢిల్లీలోని మోతీ బాగ్ ప్రాంతంలో సత్య నికేతన్‌కు చెందిన మూడు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో చాలా మంది సజీవ సమాధి అయ్యి ఉంటారని భావిస్తున్నారు. అయితే, ఇంకా ఏ విషయాన్ని ధృవీకరించలేదు.ఘటనాస్థలికి
మూడు JCBలు .. NDRF బృందాలు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. సత్య నికేతన్ భవనం సమీపంలోని ఓ ఇంటి మరమ్మతు పనులు జరుగుతుండగా ఈ భవనం కూలిపోయిందని చెబుతున్నారు. భవనం కూలిన సమయంలో ఐదుగురు కూలీలు అక్కడ పనిచేస్తున్నట్లు సమాచారం. రెస్క్యూ ఆపరేషన్ కోసం బృందాలు సంఘటనా స్థలంలో ఉన్నాయి ..శిథిలాలలో చిక్కుకున్న ప్రజలను తరలించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.
Big Breaking: కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం – సహాయక చర్యలు చేపట్టిన ఎన్టీఆర్ ఎఫ్ బృందం
Advertisement
తాజా వార్తలు
Advertisement