భారత్లో కరోనా కేసులు పెరుగుదల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ప్రపంచ దేశాలు కూడా ఇప్పుడు భారత్లో కోవిడ్ పోరుపై తమ మద్దతు తెలుపుతున్నాయి. భారత్లో మహమ్మారి సృష్టిస్తున్న బీభత్సానికి మేం హృదయపూర్వక సానుభూతి తెలుపుతున్నట్లు యూఏఈ తెలిపింది. కొవిడ్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న భారత ప్రభుత్వానికి, ప్రజలకు తమ మద్దతు ఇస్తున్నామని పేర్కొంది. మహమ్మారిని భారత ప్రజలు త్వరలోనే విజయవంతంగా ఎదుర్కొంటారని మేం నమ్ముతున్నాం అని బుర్జ్ ఖలీఫా పై ఇండియన్ ఫ్లాగ్ ని ఎల్ ఈ డి లైట్స్ తో ఏర్పాటు చేసింది. చివర్లో స్టే స్ట్రాంగ్ ఇండియా ని బుర్జ్ ఖలీఫా అథారిటీ పేర్కొంది.
స్టే స్ట్రాంగ్ ఇండియా: కరోనా పై పోరుకు దుబాయ్ మద్దతు
- Tags
- breaking news telugu
- Burj Khalifa
- corona bulitin
- corona bulletin
- corona cases
- CORONA VIRUS
- COVAXIN
- first dose
- icmr
- immunity
- important news
- Important News This Week
- Important News Today
- india corona cases
- latest breaking news
- Latest Important News
- latest news telugu
- lockdown second wave
- Most Important News
- sanitizier
- second dose
- second vaccination
- second wave
- telugu breaking news
- Telugu Daily News
- telugu epapers
- Telugu Important News
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- telugu trending news
- Today News in Telugu
- Top News Stories
- Top News Stories Today
- Top News Today
- Top Stories
- Top Stories Today
- Trending Stories
- vaccination
- VACCINE
- viral news telugu
- wear mask
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement