భద్రాచలం శ్రీ సీత రామచంద్ర స్వామి వారి కళ్యాణానికి రావాలని ఆహ్వాన పత్రికను దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర కరణ్ రెడ్డి దంతులకు ఈవో శివాజీ అందించారు.ఈ క్రమంలో మంత్రి ఈ పోస్టర్ ను ఆవిష్కరించారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున ఈ దేవాలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుందన్న సంగతి తెలిసిందే.
Advertisement
తాజా వార్తలు
Advertisement