తెలంగాణలోని బాసర ట్రిపుల్ ఐటీలో ఒత్తడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది విద్యార్థిని దీపిక. ఆమె ఆత్మహత్యపై అనుమానం వ్యక్తం చేస్తూ.. ఆందోళనగా పోలీసులతో మాట్లాడుతున్న క్రమంలో విద్యార్థిని తండ్రి వీరన్న ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఈ ఘటన ఇవ్వాల (మంగళవారం) రాత్రి జరిగింది. దీంతో అతడిని హుటాహుటిన నిర్మల్లోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే.. అక్కడ డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో బాధిత కుటుంబ సబ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Big Breaking | బాసర స్టూడెంట్ దీపిక తండ్రికి గుండెపోటు.. ఆస్పత్రికి తరలింపు
Advertisement
తాజా వార్తలు
Advertisement