Friday, November 22, 2024

ఖాతాదారులకు అలర్ట్: బ్యాంకులకు 3 రోజులు సెలవులు

బ్యాంకు ఖాతాదారులకు ముఖ్య గమనిక. ఏదైనా పని మీద బ్యాంకులకు వెళ్తున్నారా? అయితే, బ్యాంకులు సెలవులు ఎప్పుడెప్పుడు ఉన్నాయో ముందే తెలుసుకోవాలి. ఈ వారంలో బ్యాంకులకు మూడు రోజులు సెలవులు ఉన్నాయి. మంగళవారం (అక్టోబర్ 19) బ్యాంకులు పని చేయవు. ఈద్ ఇ మిలాద్ సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంది. ఈ వారంలో బ్యాంకులకు నాలుగో శనివారం, ఆదివారం సందర్భంగా సెలవులు ఉన్నాయి. అక్టోబర్ 23న నాలుగో శనివారం సందర్భంగా బ్యాంక్ సెలవు ఉంది. అలాగే తర్వాతి రోజు ఆదివారం(అక్టోబర్ 24) కావడంతో బ్యాంకుకు హాలి డే వచ్చింది.

ఇది కూడా చదవండి: రెండేళ్లలో 16 కొత్త మెడికల్‌ కాలేజీలు.. అందుబాటులో వైద్య విద్య

Advertisement

తాజా వార్తలు

Advertisement