Saturday, November 23, 2024

ప్రభుత్వ శాఖల్లో సమాచారం కోరుతూ..RTI కి బండి సంజయ్ దరఖాస్తులు

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రభుత్వ శాఖల్లో సమాచారం కోరుతూ ఆర్టీఐ కి దరఖాస్తులు చేశారు. ఆర్టీఐ కింద పదుల సంఖ్యలో బండి సంజయ్ దరఖాస్తులు చేశారు. ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను వెలికితీయడంలో భాగంగా సీఎంవో సహా అన్ని ప్రభుత్వ శాఖల్లో సమాచారాన్ని బండి సంజయ్ తెలుసుకోవాలని ఆర్టీఐకి దరఖాస్తులు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement