కరోనా చికిత్సకు త్వరలో మరో ఔషధం అందుబాటులోకి రానుంది. దేశీయ ఔషధ సంస్థ బజాజ్ హెల్త్‌కేర్ ‘ఇవీజాజ్’ పేరుతో ఈ ఔషధాన్ని ఆవిష్కరించింది. తమ సొంత పరిశోధన, అభివృద్ధి బృందం ద్వారానే దీనిని సాధ్యం చేసినట్లు పేర్కొంది. ఈ కొత్త ఔషధం తయారీ, మార్కెటింగ్‌కు.. భారత ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐ ఆమోదం తెలిపింది. దీనిని దేశీయ వినియోగంతో పాటు విదేశాలకు ఎగుమతి చేసేందుకూ అనుమతులు లభించినట్లు బజాజ్ హెల్త్ కేర్ పేర్కొంది.
కరోనా చికిత్సకు మరో ఔషధం
By ramesh nalam
- Tags
- bajaj
- breaking news telugu
- CORONA VIRUS
- COVID 19
- COVID VACCINATION
- important news
- Important News This Week
- Important News Today
- latest breaking news
- Latest Important News
- latest news telugu
- Most Important News
- new medicine
- telugu breaking news
- Telugu Daily News
- telugu epapers
- Telugu Important News
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- telugu trending news
- Today News in Telugu
- Top News Stories
- Top News Stories Today
- Top News Today
- Top Stories
- Top Stories Today
- Trending Stories
- viral news telugu
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement