Thursday, November 21, 2024

బ్యాక్ సీట్ కి ఇన్సూరెన్స్ ..ఎన్ని కోట్లో తెలుసా..

ఇన్సురెన్స్ వేటికి చేయిస్తాం..మ‌నుషుల‌కి, విలువైన వ‌స్తువుల‌కి, షాపులు, బైక్స్ ఇలా ప‌లు ర‌కాలుగా చేయిస్తార‌ని తెలుసు. కానీ బాడిలోని పార్ట్స్ కి కూడా ఇన్సూరెన్స్ ని చేయిస్తారా అంటే ఔన‌నిపిస్తోంది ఓ మోడ‌ల్ చేసిన ప‌ని చూస్తే. ఆమె చేసిన ప‌నికి దెబ్బ‌కి వార్త‌ల్లోకి ఎక్క‌డ‌మే కాదు..వైర‌ల్ గా కూడా మారింది. ఓ మోడల్ త‌న బాడీలోని ఓ పార్ట్‌ను ఏకంగా 13 కోట్ల రూపాయ‌ల‌కు ఇన్సురెన్స్ చేయించుకుంది. అన్న‌ట్టు కిహారాకు పెళ్లి కూడా అయింది. త‌న‌కు ఇద్ద‌రు పిల్ల‌లు కూడా. అయినా కూడా మోడ‌ల్‌గా రాణిస్తూ.. ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ మిస్ బుమ్‌బుమ్ టైటిల్‌ను గెల‌వ‌డం అంటే చిన్న విష‌యం కాదుగా. అది ఏ పార్టో తెలుసా త‌న బ్యాక్‌. పిరుదుల‌ను ఇన్సురెన్స్ చేయించుకుంది. బ్రెజిల్‌కు చెందిన మోడ‌ల్ నాథీ కిహారాకు త‌న సీటే అందం. త‌న అంద‌మైన సీట్ వ‌ల్ల‌నే త‌ను మిస్ బుమ్‌బుమ్ వ‌ర‌ల్డ్ టైటిల్‌ను గెలుచుకుంది. దీంతో త‌ను వెంట‌నే ఆ సీట్ కి 1.3 మిలియ‌న్ పౌండ్స్‌కు ఇన్సురెన్స్ చేసింది. అంటే మ‌న క‌రెన్సీలో 13 కోట్ల రూపాయ‌లు అన్న‌మాట‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement