Friday, November 22, 2024

Breaking: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ పాంటింగ్ కు గుండెపోటు

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ కు గుండెపోటు వచ్చింది. మ్యాచ్ లో కామెంట్రీ చెబుతుండగా ఆయనకు గుండెపోటు వచ్చింది. చికిత్స నిమిత్తం ఆయనను రావల్పిండి ఆస్పత్రికి తరలించారు. పాక్ – ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతుండగా ఈ ఘటన జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement