నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. షాపూర్లో 80 కుటుంబాలను సామూహిక బహిష్కరణ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అంతేకాకుండా వీరికి ఎవరూ సాయం చేయొద్దని, కనీసం వైద్య సాయం కూడా అందించ వద్దని ఆంక్షలు విధించారు. ఈ విషయమై బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో బహిష్కరణ అంశం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Breaking | నిజామాబాద్లో దారుణం.. 80 కుటుంబాల సామూహిక బహిష్కరణ
Advertisement
తాజా వార్తలు
Advertisement