ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాదకద్రవ్యాల కేంద్రంగా మారిందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. ఏపీ గంజాయి ప్రభావం దేఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాదకద్రవ్యాల కేంద్రంగా మారిందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. ఏపీ గంజాయి ప్రభావం దేశవ్యాప్తంగా పడుతుందన్నారు. గంజాయి నివారణకు నేతలు చర్యలు తీసుకోవట్లేదని మండిపడ్డారు. ఏపీ నుండి దేశంలోని ఇతర ప్రాంతాలకు మాదక ద్రవ్యాలు రవాణా చేస్తున్నారని చెప్పారు. ఈ విషయంపై హైదరాబాద్ సీపీ, నల్గొండ ఎస్పీ చేసిన వ్యాఖ్యల వీడియోను పవన్ ట్విట్టర్ లో షేర్ చేశారు. 2018లో తన పోరాటయాత్రలో చాలా ఫిర్యాదులు వచ్చాయని గుర్తు చేశారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పోరాటయాత్ర చేశానన్నారు.
ఇది కూడా చదవండి: ఎగిరే బైక్ ని చూశారా?.. ధర ఎంతంటే..