ఏపీలో కరోనా బారిన పడి మరణించిన తల్లిదండ్రుల పిల్లలను కాపాడేందుకు జగన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఒక్కొక్కరి పేరుపై రూ.10లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వారికి 25ఏళ్లు వచ్చేవరకూ ఫిక్స్‌డ్ డిపాజిట్ ఉండనుంది. ఈ రూ.10లక్షలపై వచ్చే వడ్డీని ప్రతి నెలా పిల్లలకు అందజేయనున్నారు. ఈ పిల్లలంతా వారికి 25ఏళ్లు వచ్చిన తర్వాత ఈ డబ్బు విత్‌డ్రా చేసుకునే అవకాశముంటుంది. దీనికోసం ఇప్పటికే జిల్లాల్లో ప్రత్యేక కేంద్రాలను నెలకొల్పిన విషయాన్ని అధికారులకు జగన్ గుర్తుచేశారు.
ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. పిల్లల పేరు మీద రూ.10 లక్షల ఎఫ్‌డీ
By ramesh nalam
Previous article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement