ఈ నెల చివరిలో లేదా మార్చి మొదటి వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయని సమాచారం. బడ్జెట్ సమావేశాల నిర్వహణపై సీఎం జగన్ నిర్ణయాన్ని తీసుకోనున్నారు. సుమారు 10 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని జగన్ మోహన్ రెడ్డి సర్కార్ భావిస్తోంది. కరోనా మహ్మామ్మారి నేపథ్యం లోనే… కేవలం 10 రోజులే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారట. కరోనా మహమ్మారి నేపథ్యం లో… కఠిన రూల్స్ పాటించాలని నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం. ఈ సమావేశాల్లోనే బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది . ఈ నేపథ్యంలోనే.. ఆర్థిక శాఖ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు.. ఉద్యోగుల సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ కూడా మాట్లాడే అవకాశం ఉంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..