స్పెస్ లో మనకు తెలిసిన విశయాలు కొన్నే.. ఎన్నో ప్రయోగాలు చేసి మన శాస్త్రవెత్తలు కనుగొన్నది కూడా చాలా తక్కువే .. ఆ అనంత విశ్వంలో మరో కోత్త గ్రహం కనుగోన్నారు మన శాస్త్రవేత్తలు.. విశ్వం లో ఉన్న గ్రహాల గురుంచి శాస్త్రవేత్తలకు ఉన్న ఆలోచలను మార్చేసింది ఈ గ్రహం. కోత్తగా గుర్తించిన ఆ గ్రహానికి బి సెంటారీ అని నామకరణం చేశారు నాసా శాస్త్రవేత్తలు.
ఈ బి సెంటారీ జ్యూపిటర్ కంటే 11 రెట్లు భారీ గ్రహం అని, భూమి నుండి 4.2 లైట్ ఇయర్స్ (25 ట్రిలియన్ మైళ్ళు) దూరంలో ఉంది చెప్పారు. బి సెంటారీ బి అని పిలువబడే ఈ గ్రహం ఇప్పటివరకు కనుగొనబడిన వాటిలో అత్యంత బరువైనదిగా గుర్తించారు. బి సెంటారీ అనే గ్రహం అత్యంత హాటెస్ట్ గ్రహం అని పరిశోధకులు పరిగనించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital