కామన్వెల్త్ గేమ్స్‌లో వెయిట్ లిప్టింగ్లో భారత్ కు మరో పతకం దక్కింది. వెయిట్ లిఫ్టర్ లవ్‌ప్రీత్ సింగ్ 109 కేజీల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు. మెన్స్ 109 కేజీల విభాగంలో పోటీపడిన లవ్‌ప్రీత్ సింగ్ ఓవరాల్‌గా 355 కేజీల బరువు ఎత్తి మూడో స్థానంలో నిలిచాడు. లవ్ ప్రీత్ సింగ్.. స్నాచ్ కేటగిరీ మూడు ప్రయత్నాల్లో వరుసగా 157, 161, 163 కేజీలు విజయవంతంగా ఎత్తాడు. ఆ తర్వాత క్లీన్ అండ్ జర్క్ మూడు ప్రయత్నాల్లోనూ వరుసగా 185, 189, 192 కేజీలు ఎత్తి పతకాన్ని దక్కించుకున్నాడు.
Advertisement
తాజా వార్తలు
Advertisement