మల్టీలెవెల్ మార్కెటింగ్ సంస్థ ఆమ్ వే కు ఈడీ షాకిచ్చింది. రూ.757కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఆస్తులతో పాటు ఫ్యాక్టరీ స్థలాలను కూడా సీజ్ చేసింది. రూ.411కోట్ల ఆస్తులు, 345కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్, దేశవ్యాప్తంగా ఉన్ ఆమ్ వే సంస్థ 36 అకౌంట్లు ఫ్రీజ్ చేసింది. రూ.27,562కోట్ల బిజినెస్ చేసినట్లు ఈడీ గుర్తించింది. కమీషన్ గా 7,588కోట్ల చెల్లింపులు చేసినట్లు గుర్తించింది. బ్రిట్ వరల్డ్ వైడ్, నెట్ వర్క్ 21లో ఆమ్ వే షేర్లు ఉన్నట్లు గుర్తించింది. ఆమ్ వే సీీఈవోను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement