తెలంగణలో మరో కంపెనీ భారీగా పెట్టుబడులు. 24వేల కోట్లతో పెట్టుబడి పెట్టేందుకు వస్తున్న అమోలెడ్ కంపెనీ. మ్యానుఫ్యాక్చర్ రంగంలో అతిపెద్ద పెట్టుబడిగా పేర్కొన్న మంత్రి కేటీఆర్. కాగా, ప్యాబ్సిటీలో ఈ సంస్థ పెట్టుబడులుపెట్టనున్నట్టు తెలుస్తోంది.
రాజేష్ ఎక్స్ పోర్ట్స్ (Elest), ఫార్చూన్-500 కంపెనీ, భారతదేశపు మొట్టమొదటి డిస్ప్లే FABని సెటప్ చేసి అత్యంత అధునాతన AMOLED డిస్ప్లేలను తయారు చేసింది. ఇది ₹24,000 కోట్ల పెట్టుబడితో భారతదేశంలోని హైటెక్ తయారీ రంగంలో అతిపెద్ద పెట్టుబడుల్లో ఒకటిగా నిలిచింది అని మంత్రి కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.