ఉక్రెయిన్‌పై ఉద్రిక్తతలు పెరుగుతున్నందున రష్యా శనివారం తన తాజా హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించింది. వీటిలో క్రూయిజ్ క్షిపణులు, అణు సామర్థ్యపు బాలిస్టిక్ క్షిపణులున్నాయి. ఇవి విజయవంతంగా టార్గెట్‌ని ఛేదించినట్టు తెలుస్తోంది.. కాగా, “అన్ని క్షిపణులు వాటి లక్ష్యాలను ఛేదించాయని, వాటి పనితీరు ఎంతో బాగుందని అనధికారక వర్గాలు తెలిపాయి. ప్లాన్డు ఎక్సర్సైజ్లో Tu-95 బాంబర్లు, జలాంతర్గాములు కూడా ఉన్నాయని తెలుస్తోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement