Saturday, November 23, 2024

Breaking: ప్రారంభమైన అమర్ నాథ్ యాత్ర

వర్షాల కారణంగా నిలిచిపోయిన అమర్ నాథ్ యాత్ర మళ్లీ ప్రారంభమైంది. భారీ వర్షాల కారణంగా బ్రేక్ పడిన అమర్ నాథ్ యాత్ర పహల్గాం నుంచి ప్రారంభమైంది. బాల్తాల్ మార్గంలో మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. రెండు మార్గాల్లో హెలికాప్టర్స్ ఆపరేషన్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement