నటి పూనమ్ కౌర్ చేసిన చాటింగ్ వైరల్ గా మారింది. తన ఫ్రెండ్‌తో చాటింగ్ చేసింది. ఇందులో ఆమె అక్కా బావ సినిమా భీమ్లా నాయక్ సినిమాకి వెళ్లాను..సినిమా బాగుంది..సూపర్ హిట్ అంటూ చాటింగ్ చేసుకోవడం వైరల్ అవుతోంది. మడ్డీ పేరుతో ఉన్న అమ్మాయితో పూనమ్ చాట్ చేసింది. ఇందులో ఆమె సినిమాకి వచ్చాను అక్కా..బావ సినిమా..మార్నింగ్ 8గంటలకు.బ్లాస్టింగ్ అని చాట్ చేసింది..జెన్యూన్ రివ్యూ చెప్పమని పూనమ్ అడగడంతో అక్కా సినిమా హిట్. నన్ను నమ్ము. ప్రామిస్‌గా చెబుతున్నా` అని పేర్కొనడం విశేషం. దీంతో ఇప్పుడిది నెట్టింట వైరల్ అవుతుంది. అయితే దీనిపై నెటిజన్లు పలు సెటైర్లు విసురుతున్నారు. అందరి అటెన్షన్ తిప్పుకోవడానికి పూనమ్ ఇలా చేస్తుందని సెటైర్లు వేస్తున్నారు.
వార్తల్లో నిలిచిన పూనమ్ కౌర్ – బావ సినిమా భీమ్లానాయక్ హిట్ అంటూ చాటింగ్
Advertisement
తాజా వార్తలు
Advertisement