Friday, November 22, 2024

Breaking: ఆస్తి కోసం కన్న తల్లిని చంపిన కొడుకు

ఎక్కడ చూసినా రోజురోజుకు అరాచకాలు ఎక్కువైపోయాయి. ఆస్తి కోసం కన్న వాళ్లను కూడా లెక్కచేయకుండా చంపేస్తున్న ఘటన ఎక్కువయ్యాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా మరిగడిలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆస్తి కోసం కన్న కొడుకు తన తల్లిని అతి కిరాతకంగా చంపేశాడు. తల్లి రమణమ్మ తల, మొండెం వేరు చేశాడు కన్న కొడుకు కన్నప్ప. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement