బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రపై అభ్యంతరం వ్యక్తం కావడంతో పోలీసులు అడ్డుకున్నారు. వరంగల్ పోలీసులకు అందిన ఫిర్యాదుల మేరకు యాత్ర నిర్వహించకుండా బండి సంజయ్‌ని కరీంనగర్ తరలించారు. కాగా, ప్రజా సంగ్రామ యాత్రకు సంబంధించి అత్యవసరంగా హౌజ్ మోషన్ పిటిసన్ దాఖలు చేసింది బీజేపీ. కాగా, దీనిపై హైకోర్టు ఈ పిటిషన్‌ని తిరస్కరించింది. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయాలని వారికి సూచించినట్టు తెలుస్తోంది.
Breaking: హైకోర్టులో బీజేపీకి షాక్.. బండి యాత్రపై పిటిషన్ స్వీకరించని కోర్టు
Advertisement
తాజా వార్తలు
Advertisement