పెద్ద పెద్ద చదువులు చదివి.. ఇంజినీరింగ్ చేసిన ఎంతో మంది బడా నిర్మాణాలు, వాటి ప్లానింగ్ ఇస్తుంటారు. వీటిలో ఎంతో అద్భుతమైన కన్స్ట్రక్షన్స్ ఉంటాయనుకోండి. అయితే కొన్ని మాత్రం ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి.. కానీ, ఎటువంటి చదువులేని ఈ పిట్ట మాత్రం మట్టితోనే తన గూడును ఎంత బాగా డిజైన్ చేసుకుంటుందో చూస్తే ఆశ్చర్యపోకుండా ఉండలే. అవును.. నోటితో మెత్తటి మట్టినితీసుకొచ్చి చేస్తున్న నిర్మాణం, ఆ డిజైన్ వాహ అనిపిస్తోంది. దీనికి సంబంధించి వీడియో చూసి ఎంజాయ్ చేయండి..
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..