తనను పెళ్లి చేసుకోవాలని ప్రేయసి ప్రయుడిని కోరడంతో.. ఆ దుర్మార్గుడు ప్రేయసిని 35 ముక్కలు చేసిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటన జరిగిన ఆరు నెలలకు వెలుగులోకి వచ్చింది. నిందితుడు ఆప్తాబ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రద్ధ అనే యువతితో ఆప్తాబ్ అనే యువకుడు గత కొన్ని రోజులుగా సహజీవనం చేస్తున్నాడు. అయితే శ్రద్ద తనను పెళ్లిచేసుకోవాలని కోరడంతో ఆ దుర్మార్గుడు శ్రద్ధను 35 ముక్కలుగా నరికి దారుణహత్యకు పాల్పడ్డాడు.
Advertisement
తాజా వార్తలు
Advertisement