ఉక్రెయిన్ వర్సెస్ రష్యా యుద్దం కొనసాగుతోంది. చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ప్రమాదంలో ఉంది. రష్యా దాడిలో 750కేవీ విద్యుత్ లైన్ తెగిపోయింది. దీంతో యూరప్ దేశాలు ప్రమాదంలో పడనున్నాయి. న్యూక్లియర్ ప్లాంట్ కు పవర్ సరఫరా నిలిచిపోయింది. న్యూక్లియర్ ఫ్యూయల్ వేడెక్కి ఆవిరి కానుంది. వాతావరణంలో కలిసి రేడియేషన్ వ్యాపించే అవకాశముంది. రేడియో ధార్మిక పదార్థాలను ఫ్యూయల్ విడుదల చేయనుంది. బెలారస్, ఉక్రెయిన్, రష్యా, యూరప్ కు రేడియేషన్ వ్యాపించనుంది.
Breaking: రష్యా దాడిలో తెగిపోయిన 750కేవీ విద్యుత్ లైన్ : ప్రమాదంలో యూరప్ దేశాలు
Advertisement
తాజా వార్తలు
Advertisement