Friday, November 22, 2024

2nd Test : లంచ్ బ్రేక్ .. భారత్ స్కోరు 86/3

భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 227 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టు రెండో రోజు లంచ్ బ్రేేక్ సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. భారత్ బ్యాట్స్ మెన్లు విరాట్ కోహ్లీ 18 పరుగులు, రిషబ్ పంత్ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement