విశాఖపట్నంలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగనున్న రెండో వన్డే మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టు 71 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. భారత్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ 31 పరుగులు చేసి నాథన్ ఎలిస్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. దీంతో భారత్ జట్టు 71 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement