విశాఖపట్నంలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగనున్న రెండో వన్డే మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టు 48 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. భారత్ బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ 9 పరుగులు చేసి స్టార్క్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు.
Advertisement
తాజా వార్తలు
Advertisement