Sunday, September 8, 2024

2nd Match: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కేకేఆర్

ఐపీఎల్‌లో ఈరోజు రెండు మ్యాచ్‌లు జ‌రుగ‌నున్నాయి. తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ త‌ల‌ప‌డ‌నుంది. మ‌రో మ్యాచ్‌ ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ మ‌ధ్య జ‌రుగ‌నుంది. అయితే తొలి మ్యాచ్ లో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పంజాబ్ తొలి బ్యాటింగ్ చేయ‌నుంది. కాసేప‌ట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement