నాగ్పూర్ వేదికగా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా జట్టు టీ బ్రేక్ సమయానికి 8 వికెట్లు నష్టపోయి 174 పరుగులు చేసింది. లంచ్ బ్రేక్ వరకు బాగా బ్యాటింగ్ చేసిన బ్యాట్స్ మెన్లు.. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ కు చేరుకుంటున్నారు. టీ బ్రేక్ సమయానికి ఆస్ట్రేలియా జట్టు బ్యాట్స్ మెన్లు హ్యాండ్స్ కాంబ్ 29 పరుగులతో ఉండగా.. నాథన్ లియోన్ ఇంకా పరుగులు ప్రారంభించలేదు.
Advertisement
తాజా వార్తలు
Advertisement