నాగ్పూర్ వేదికగా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా జట్టు 109 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. స్టీవ్ స్మిత్ 37 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్ లో బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. అంతకు ముందు ఓవర్ లో దూకుడుగా ఆడిన స్మిత్ తర్వాత ఓవర్ లోనే బౌల్డ్ అయ్యాడు.
Advertisement
తాజా వార్తలు
Advertisement