నాగ్పూర్ వేదికగా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో భారత్ జట్టు 135 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన ఛటేశ్వర్ పుజారా ముర్ఫి బౌలింగ్ లో బొలాండ్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. పుజారా కొట్టిన షాట్ తో బంతి డైరెక్ట్ గా బొలాండ్ చేతుల్లోకి వెళ్లిపోయింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement