బంగ్లాదేశ్ వర్సెస్ భారత్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. సెకండ్ ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ లంచ్ బ్రేక్ సమయానికి వికెట్ నష్టపోకుండా 119 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే 394 పరుగులు చేయాల్సి ఉంది. లంచ్ బ్రేక్ సమయానికి బంగ్లాదేశ్ ఓపెనర్లు షాంటో 64 పరుగులు, జకీర్ హసన్ 55 పరుగులతో క్రీజులో ఉన్నారు.
- Advertisement -