వర్షం కారణంగా ఐపీఎల్ మ్యాచ్ ఓవర్లను తగ్గించారు. రాత్రి 11.45 దాటినా వాన ఆగకపోవడంతో తదుపరి 12 గంటల 10 నిమిషాలకు మరోసారి పిచ్‌ని, అవుట్ ఫీల్డ్‌ని పరిశీలించి ఆట కొనసాగించేందుకు నిర్ణయం తీసుకోనున్నారు. అయితే.. మ్యాచ్‌ని 15 ఓవర్లకు కుదించనున్నట్టు అంపైర్లు తెలిపారు. ఇక చెన్నై టార్గెట్ ఇప్పుడు 171 పరుగులుగా ఉండబోతోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement