మహిళా దినోత్సవం నాడు ఓ మహిళకు అవమానం జరిగింది. విజయనగరం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఓ మహిళను కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు చితకబాదినట్లు ఓ వీడియోలో కనిపిస్తోంది. తన అభిమాన నేత వచ్చారని గౌరవంతో మహిళ పువ్వులు జల్లుతుండగా.. సహనం కోల్పోయిన అశోక్ గజపతిరాజు ఆ మహిళా కార్యకర్తను మెడలు వంచి మరీ కొట్టారు. దీంతో అవమానంగా ఫీల్ అయిన బాధిత మహిళ అక్కడి నుంచి వెళ్లిపోయింది. కాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోలో నిజం ఎంత ఉందో నిర్ధారణ కావాల్సి ఉంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement