ఆదివారం (11-5-2025)
సంవత్సరం : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
మాసం : వైశాఖ మాసం, శుక్ల పక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం–
తిధి : చతుర్దశి సాయంత్రం 6.47
నక్షత్రం : స్వాతి రా.తె.5.15
వర్జ్యం : ఉదయం 8.45-10.32
దుర్ముహుర్తం : సాయంత్రం 4.10-4.58
అమృతకాలం : రాత్రి 7.24-9.11
రాహుకాలం : సాయంత్రం 04.30 నుండి 06.00 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుండి 01.30 వరకు
సూర్యోదయం : ఉదయం 5.46
సూర్యాస్తమయం : సాయంత్రం 6.43
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
