Tirumala | శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం ….

ఓం నమో వేంకటేశాయ

తిరుమల సమాచారం (Tirumala Infofmation ) 14-జూన్-2025 శనివారం

🕉️ తిరుమలలో కొనసాగుతున్న భక్తుల (devotees) రద్దీ

ఉచిత సర్వదర్శనానికి (Sarva darshan ) అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట క్రిష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు….

🕉️ ఉచిత సర్వదర్శనానికి సుమారు 18 గంటల (18 Hours ) సమయం..

🕉️ టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి సుమారు 5 గంటల సమయం..

🕉️ 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం…

🕉️ నిన్న 13-06-2025 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 75,096 మంది…

🕉️ నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 36,262 మంది…

🕉️ నిన్న స్వామివారి హుండి ఆదాయం 3.93 కోట్లు …

🕉️

Leave a Reply