Tirumala | తిరుమలలో కోనసాగుతున్న భక్తుల రద్దీ

🕉️🕉️🕉️🕉️🕉️*ఓం నమో వేంకటేశాయ*

*తిరుమల సమాచారం**25-జూన్-2025* *బుధవారం*

🕉️ *తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ*

🕉️ ఉచిత సర్వదర్శనానికి *24* కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు….

🕉️ ఉచిత సర్వదర్శనానికి సుమారు *18* గంటల సమయం..

🕉️ టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి సుమారు *5* గంటల సమయం..

🕉️ 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి *4* గంటల సమయం…

🕉️ నిన్న *24-06-2025* రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *79,466* మంది..

.🕉️ నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. *29,227* మంది…

🕉️ నిన్న స్వామివారి హుండి ఆదాయం *4.05* కోట్లు …

*🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏

Leave a Reply