Tirumala | తిరుమల లో కొనసాగుతున్న భక్తుల రద్దీ

నేటి తిరుమల సమాచారం*

*🕉️ఓం నమః వేంకటేశాయ నమః* 🙏🏻🙏🏻🙏🏻

*🕉️తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ*.

*🕉️కంపార్ట్‌మెంట్లన్నీ నిండి బయట క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు.*

*🕉️శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం*.

*🕉️నిన్న శ్రీవారిని దర్శించుకున్న 83,542 మంది భక్తులు.*

*🕉️నిన్న తలనీలాలు సమర్పించిన 34,265 మంది భక్తులు*

.*🕉️నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.09 కోట్లు.*

*🕉️ఓం నమో వేంకటేశాయ*🙏🏻🙏🏻🙏🏻

Leave a Reply