🕉️🕉️🕉️🕉️🕉️*ఓం నమో వేంకటేశాయ**తిరుమల సమాచారం*
*30-జూన్-2025* *సోమవారం*
🕉️ *తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ*
🕉️ ఉచిత సర్వదర్శనానికి *10* కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు….
🕉️ ఉచిత సర్వదర్శనానికి సుమారు *10* గంటల సమయం.
.🕉️ టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి సుమారు *4* గంటల సమయం..
🕉️ 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి *3* గంటల సమయం…
🕉️ నిన్న *29-06-2025* రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *88,497* మంది…
🕉️ నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. *29,054* మంది..
.🕉️ నిన్న స్వామివారి హుండి ఆదాయం *4.34* కోట్లు …
*🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏