వేల‌లో కోళ్లు మృతి

చౌటుప్పల్, ఆంధ్ర‌ప్ర‌భ : యాదాద్రి భువనగిరి(Yadadri Bhuvanagiri) జిల్లా చౌటుప్పల్ మండలంలో ఈ రో్జు తెల్లవారుజామున కురిసిన‌ భారీ వ‌ర్షానికి పౌల్ట్రీ ఫారంలో కోళ్లు మృతి చెందాయి.

మండలంలోని పెద్ద కొండూరు గ్రామపంచాయతీ నక్కలగూడెం(Nakkalagudem) గ్రామానికి చెందిన రైతు యాస యాదిరెడ్డి(Yasa Yadireddy) కోళ్లఫారంలోకి వ‌ర్ష‌పు నీరు చేర‌డంతో మృతి చెందాయి. సుమారు ఆరు వేల కోళ్లు నీటిలో తడిసి మరణించాయి.

Leave a Reply