కర్నూలు దుర్ఘటనలో మృతులు వీరే
హైదరాబాద్ నుంచి బెంగుళూరు (Hyderabad to Bengaluru) వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు (DD 01 AN 9190) కర్నూలు జిల్లా చిన్నటేకూరు లో ప్రధాన రహదారిపై పూర్తిగా మంటల్లో దగ్ధమైంది. ఈ దుర్ఘటనలో చనిపోయిన వారి వివరాలు ఇవే…
అశ్విన్‌రెడ్డి(36),
జి.ధాత్రి(27),
కీర్తి(30)
పంకజ్(28),
యువన్ శంకర్‌రాజు(22)
తరుణ్(27),
ఆకాశ్(31),
గిరిరావు(48),
బున సాయి(33),
గణేశ్(30),
జయంత్ పుష్వాహా(27)
పిల్వామిన్ బేబి(64),
కిశోర్ కుమార్(41)
రమేష్, అతని ముగ్గురు కుటుంబ సభ్యులు
రమేష్(30),
అనూష(22),
మహ్మద్ ఖైజర్(51),
దీపక్ కుమార్ 24
అన్డోజ్ నవీన్‌కుమార్(26),
ప్రశాంత్(32)
ఎం.సత్యనారాయణ(28),
మేఘనాథ్(25)
వేణు గుండ(33),
చరిత్(21),
చందన మంగ(23)
సంధ్యారాణి మంగ(43),
గ్లోరియా ఎల్లెస శ్యామ్(28)
సూర్య(24)
హారిక(30),
శ్రీహర్ష(24)
శివ(24),
శ్రీనివాసరెడ్డి(40),
సుబ్రహ్మణ్యం(26)
కె.అశోక్(27),
ఎం.జి.రామారెడ్డి(50)
ఉమాపతి(32),
అమృత్ కుమార్(18),
వేణుగోపాల్‌రెడ్డి(24)

