ఆ గ్రామానికి తీర‌ని లోటు..

ఆ గ్రామానికి తీర‌ని లోటు..

జైనూర్, ఆంధ్రప్రభ : కొమురం భీమ్ ఆసిఫాబాద్(Asifabad) జిల్లా జైనూర్ మండలంలోని కర్ణంగూడ గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు గేడం అంభుబాయి(Gedam Ambhubai)(101) అనారోగ్యంతో బాధపడుతూ ఈ రోజు మృతి చెందారు.

ఈ విషయాన్ని తుడుం దెబ్బ రాష్ట్ర నాయకుడు గేడం గోపీచంద్, గ్రామస్తులు తెలియచేశారు. శతాధిక వృద్ధురాలు మృతి చెందడం గ్రామానికి తీరని లోటు అని వారు అన్నారు. గేడం అంభుబాయి ఉర్దూ, మరాఠి, హిందీ(Urdu, Marathi, Hindi), భాషలు నేర్చుకుని నేటి వరకు కర్ణంగూడ గ్రామానికి ఎన్నో సేవలు అందించారని వారన్నారు.

Leave a Reply