TG | ఆంధ్రప్రభ పత్రిక పనితీరు అభినందనీయం

TG | ఆంధ్రప్రభ పత్రిక పనితీరు అభినందనీయం

  • దొనకొండ సర్పంచ్ ఆవుల శ్రావణి సురేష్ యాదవ్

TG | దంతాలపల్లిజనవరి 27(ఆంధ్రప్రభ): మండలం లోని దొనకొండ గ్రామం సర్పంచ్ ఆవుల శ్రావణి సురేష్ యాదవ్ మంగళవారం ఆంధ్రప్రభ క్యాలెండర్ ను గ్రామంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రభ పత్రిక పని తీరు అభినందనీయమని అన్నారు. జిల్లాపేజీ లు, స్మార్ట్ వెబ్ పేజీలతో అద్భుతమైన కథనాలు వార్తలను అందిస్తూన్నా ఆంధ్రప్రభ ప్రజలను చైతన్యపరుస్తుందని అని అన్నారు. ఆంధ్రప్రభ యాజమాన్యం సరైన రీతిలో ఆంధ్రప్రభ పత్రిక నడిపిస్తుందని ఆంధ్రప్రభ సేవలను కొనియాడారు ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా ఉంటూ అనేక సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి శ్రీధర్ ఉపసర్పంచ్ బోయిని యాదగిరి, ఫీల్డ్ అసిస్టెంట్ కొమ్ము నాగయ్య వార్డ్ మెంబర్లు భద్రయ్య,కోడి పిచ్చాలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply