TG | కౌన్సిలర్ టికెట్ల కోసం భారీగా దరఖాస్తులు

TG | కౌన్సిలర్ టికెట్ల కోసం భారీగా దరఖాస్తులు
TG | వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ మునిసిపల్ పరిధిలోని 34 వార్డుల గాను దరఖాస్తుల ప్రక్రియ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుంది. వేరే వాళ్ల నుండి పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నట్టు సమాచారం. ప్రధానంగా జనరల్ స్థానాల్లో అత్యధికంగా దరఖాస్తులు వస్తున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా కోఆర్డినేటర్ చామల్ రఘుపతి రెడ్డికి పలువురు తమ దరఖాస్తులను లిఖిత పూర్వకంగా అందించారు.
